తెలంగాణలో రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు 44

44 Recruiting Agencies working in Telangana  - Sakshi

వివిధ కారణాలతో 22 ఏజెన్సీల మూత   

గల్ఫ్‌తో సహా 18 ఇసిఆర్ దేశాలకు భారతీయులను ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 42 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో వివిధ కారణాలతో 22 ఏజెన్సీలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 1276 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, 478 ఏజెన్సీలు మూతపడ్డాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-మైగ్రేట్ ఆన్ లైన్ పోర్టల్ లో తేదీ: 05.02.2019 ఉదయం వరకు పొందుపర్చిన సమాచారం ప్రకారం ఈ క్రింది ఏజెన్సీలు లైసెన్సు కలిగి 'యాక్టివ్' గా ఉన్నాయి. ఇవి కాకుండా దేశంలోని, రాష్ట్రంలోని పలు ఏజెన్సీల బ్రాంచీలు కూడా తెలంగాణలో పనిచేస్తున్నాయి. మరింత సమాచారం కోసం  https://emigrate.gov.in/ext/raList.action  వెబ్ సైటులో చూడవచ్చు. 

1. షార్ప్ హూమన్ రీసోర్స్, సికిందరాబాద్ (మోహతేషాముద్దీన్ 040-66313922)

2. గ్లోబల్ ప్లేసెమెంట్స్, హైదరాబాద్ (ఎన్. శ్రీనివాస్ 040-23314054)

3. మాస్టర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ (గుబ్బల సూర్యనారాయణ 040-27844266)

4. పి.ఎం.ఎస్ ట్రావెల్స్, హైదరాబాద్ (పోల్సాని శ్యామల 040-66368333)

5. రికీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ (సంగీతా శీలేంద్ర సింగ్ 040-66759889)

6. అల్ మొహసిన్ టూర్స్, హైదరాబాద్ (అబ్దుల్ మజీద్ 040-66804545)

7. ప్లేసువెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్, హైదరాబాద్ (డి.శ్రీనివాస రెడ్డి  040-44360990)

8. అల్ ఆజమ్ టూర్స్, హైదరాబాద్ (మహ్మద్ సిరాజ్ ఖాన్ 040-66786111)

9. ట్రంప్స్ రిక్రూటింగ్ కన్సల్టెంట్స్, సికింద్రాబాద్ (ఎం.నాగరాజ్ 040-66888367)

10. మెహరాజ్ హూమన్ రీసోర్సెస్, హైదరాబాద్  (షకీల్ అహ్మద్ 040-23206000)

11. సౌమ్య ట్రావెల్ బ్యూరో, హైదరాబాద్ (నాగిరెడ్డి ప్రశాంతి 040-69000064)

12. హోప్ ప్లేసెమెంట్ రీసోర్సెస్, హైదరాబాద్ (అమీరుల్లా హుసేని 040-23398269)

13. గ్రీన్ వేస్ ట్రావెల్ సర్వీసెస్, హైదరాబాద్ (ఎస్ వై జాఫర్ హుసేన్ 040-66688857)

14. ఆర్బిట్ స్టాఫింగ్ ఇన్నోవిజన్, హైదరాబాద్ (ఈశ్వర్ సింగ్ యాదవ్ 040-23733329)

15. టాంకామ్, హైదరాబాద్ (కె వై నాయక్ 40-23342040)

16. ప్రొఫెషనల్ రిక్రూటర్స్, హైదరాబాద్ (మొహసిన్ పాషా ఖాద్రి 40-23303100)

17. అల్ మెహరాజ్ సర్వీసెస్, హైదరాబాద్ (జమీల్ అహ్మద్ 040-27429898)

18. శ్రీవాణి టూర్స్ అండ్ ట్రావెల్స్, హైదరాబాద్ (రోహిత్ గంట 040-60008379)

19. టి ఎస్ ఓవర్సేస్ కన్సల్టెంట్స్, హైదరాబాద్ (సయ్యద్ గౌస్ 040-29705234)

20. ఏషియన్ మ్యాన్ పవర్ సర్వీసెస్, హైదరాబాద్ (అబ్దుల్ సమీ 40-24472416)

21. డెక్కన్ వల్డ్ ట్రావెల్స్, హైదరాబాద్ (తజ్యీం కౌసర్ 040-23241207)

22. అల్ అహాయత్ టూర్స్, హైదరాబాద్ (సుమయ ఫాతిమా 040-24414577)

23. ఎక్సెల్ ప్లేస్మెంట్ సర్వీసెస్, హైదరాబాద్ (మహేందర్ సింగ్ 40-66661110)

24. ఓంక్యాప్, హైదరాబాద్ (పి. వెంకటరామి రెడ్డి 040-23300686)

25. జిటిఎం ఇంటర్నేషనల్, సికింద్రాబాద్ (చీటి కవిత 040-40071515)

26. ఎస్ ఎల్ ఇంటర్నేషనల్, మెటుపల్లి (గనవేని అంజయ్య 08725-236117)

27. బెస్ట్ మ్యాన్ పవర్ రిక్రూటింగ్, జగిత్యాల (పొట్టవత్తిని భరత్ 8724-297099)

28. మల్లికార్జున మ్యాన్ పవర్, జగిత్యాల (బుర్రవేణి తిరుపతి 08724-226566)

29. ఆర్ కె ట్రావెల్ బ్యూరో, మేటుపల్లి (దేవక్క రవి 08725-252041)

30. విహారీ మ్యాన్ పవర్, జగిత్యాల (బగ్గని మల్లేశ్వరి 08724-224411) 

31. కార్తీక్ ఇంటర్నేషనల్, జగిత్యాల (తంగెళ్ల గంగారాం 08724-223004)

32. హన్సిక మ్యాన్ పవర్, జగిత్యాల (చిట్ల రమణ 08724-222277)

33. రమ్య మ్యాన్ పవర్, నిర్మల్ (జోషి వెంకట్రాజు 08734-245539)

34. శివ సాయి కన్సల్టెన్సీ, నిర్మల్ (నాగుల ప్రదీప్ గౌడ్ 08734-248819)

35. కె ఎస్ ట్రావెల్స్, భీంగల్ (నెల్లోల్ల రవీందర్ 08463-238525)

36. శ్రీ గీతాంజలి ట్రావెల్స్, నిజామాబాద్ (పి.గంగారెడ్డి 08462-225599)

37. కౌముది ఇంటర్నేషనల్, నిజామాబాద్ (ఛిల్మల కృష్ణ 08462-241212)

38. యు వి కన్సల్టెన్సీ, నిజామాబాద్ (దొడ్డి అర్చన 08462-255959)

39. సాత్విక ఇంటర్నేషనల్, నిజామాబాద్  (ఇస్సపల్లి సురేందర్ 08462-236355)

40. ఎ ఆర్ ఆర్ మ్యాన్ పవర్, వేములవాడ (షఫీ మహ్మద్ 08723-236777)

41. సుష్మా ఇంటర్నేషనల్, సిరిసిల్ల (కందుకూరి సాధిక 08723-231020)

42. ఆర్ జె మ్యాన్ పవర్, సిరిసిల్ల (ఎస్. దేవేందర్ 087232-33155)

43. డైమండ్ మ్యాన్ పవర్, హైదరాబాద్ (కోనాల బసివిరెడ్డి 040-29885244)

44. అహ్మద్ ఎంటర్ ప్రయిజెస్, హైదరాబాద్ (ఐజాజ్ అహ్మద్ 040-23563895)

-మంద భీంరెడ్డి, అధ్యక్షులు,
ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top