తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ!
తాటకిని ఎందుకు తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ కోడ్ ను ఉపయోగించి ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు.
If I can do this in NH case without power of office why can't those with power prosecute TDK and send her to Tihar?
— Subramanian Swamy (@Swamy39) June 26, 2014
Once they appear they will have to take bail and deposit passport
— Subramanian Swamy (@Swamy39) June 26, 2014
TDK and son summoned as Accused on August 7th to face trial
— Subramanian Swamy (@Swamy39) June 26, 2014