
తెల్లకాకి కావ్.. కావ్..
తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా సూళగిరిలో ఓ ఇంటి వద్ద కనిపించిన తెల్లకాకి. విషయం తెలుసుకున్న అటవీ ఉద్యోగులు...
తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా సూళగిరిలో ఓ ఇంటి వద్ద కనిపించిన తెల్లకాకి. విషయం తెలుసుకున్న అటవీ ఉద్యోగులు దానిని మత్తిగిరి అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. -క్రిష్ణగిరి, తమిళనాడు