హైక్ నుంచి వీడియో కాల్స్: 2జీ ఉన్నా చాలు | Video calls from hike with 2G | Sakshi
Sakshi News home page

హైక్ నుంచి వీడియో కాల్స్: 2జీ ఉన్నా చాలు

Oct 27 2016 2:45 AM | Updated on Apr 6 2019 9:01 PM

మెసేజింగ్ యాప్ హైక్ మెస్సెంజర్ తన ఖాతాదారుల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ హైక్ మెస్సెంజర్ తన ఖాతాదారుల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. నెట్‌వర్క్ బాగుంటే 2జీలోనే అధిక నాణ్యతగల వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని చెప్పింది. వీడియో కాలింగ్ సదుపాయాన్ని హైక్ బీటా వెర్షన్(ప్రయోగాత్మక సేవలు)తో సెప్టెంబరులోనే ప్రారంభించింది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement