గిరిజన మాండలికాల్లో ప్రసారాలు | Tribal welfare schemes in radio programs | Sakshi
Sakshi News home page

గిరిజన మాండలికాల్లో ప్రసారాలు

Apr 13 2015 1:03 AM | Updated on Sep 3 2017 12:13 AM

గిరిజన మాండలికాల్లో ప్రసారాలు

గిరిజన మాండలికాల్లో ప్రసారాలు

గిరిజన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడానికి రేడియో కార్యక్రమాల్లో...

న్యూఢిల్లీ: గిరిజన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడానికి రేడియో కార్యక్రమాల్లో మరిన్ని గిరిజన మాండలికాలను చేర్చాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం ఆలిండియా రేడియో, గిరిజన సంక్షేమ శాఖలను సంప్రదించి, ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. గిరిజనులు తమ భాషకాని భాషకు అర్థం చేసుకోలేరని, అందుకే షార్ట్‌వేవ్ కార్యక్రమాల ద్వారా కొండ, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను వారి మాండలికాల ప్రసారాల ద్వారా  చేరుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement