రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది.
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈటెల రాజేందర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.