ఘోర ప్రమాదం, ముగ్గురు సజీవ దహనం | Three engulfed in road accident | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం, ముగ్గురు సజీవ దహనం

May 28 2017 6:16 AM | Updated on Aug 30 2018 4:10 PM

తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

మహాబలిపురం: తమిళనాడులోని మహాబలిపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈసీఆర్‌ రోడ్డులో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement