ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు | The key judgment of the Supreme Court in relation to taxation | Sakshi
Sakshi News home page

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు

Nov 11 2016 11:50 AM | Updated on Sep 2 2018 5:24 PM

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు - Sakshi

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు

రాష్ట్రాల పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది

న్యూఢిల్లీ: రాష్ట్రాల పన్నులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తమ రాష్ట్రాల్లోకి ప్రవేశించే వస్తువులపై పన్ను(ఎంట్రీ ట్యాక్స్‌) విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా పన్ను విధించడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదని తెలిపింది. రాష్ట్రాల పన్నులకు సంబంధించి కీలకమైన ఈ అంశంపై 9 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 7-2 తేడాతో తీర్పును వెలువరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement