మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం | Taj Mahal rare Snow Fall in Moon Light | Sakshi
Sakshi News home page

మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం

Dec 10 2014 3:01 AM | Updated on Sep 2 2017 5:54 PM

మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం

మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం

మంచు ముసుగు తన్ని పడుకున్న తాజ్‌మహల్‌ను భానుడు తన నులి వెచ్చని కిరణాలతో నిద్రలేపుతున్న తరుణంలో క్లిక్‌మనిపించిన చిత్రమిది.

మంచు ముసుగు తన్ని పడుకున్న తాజ్‌మహల్‌ను భానుడు తన నులి వెచ్చని కిరణాలతో నిద్రలేపుతున్న తరుణంలో క్లిక్‌మనిపించిన చిత్రమిది. ఈ సుందర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు మంగళవారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో తాజ్‌మహల్ వద్దకు చేరుకున్నారు. తమ తమ కెమెరాల్లో మంచుకౌగిట్లోని ప్రేమచిహ్నాన్ని క్లిక్‌మనిపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement