యూపీలో టైం బాంబ్‌ కలకలం | Suspected time bomb triggers panic in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో టైం బాంబ్‌ కలకలం

Sep 7 2017 12:59 PM | Updated on Sep 12 2017 2:10 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇస్మాయిల్‌గంజ్‌లో టైంబాంబ్‌ కలకలం రేగింది.

ఫరూఖాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇస్మాయిల్‌గంజ్‌లో టైంబాంబ్‌ కలకలం రేగింది. రెవెన్యూ అధికారి రవీంద్రవర్మ ఇంటి ముందు గురువారం ఉదయం ఓ ప్యాకెట్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
 
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో టైం బాంబు అని తేలడంతో బాంబు స్వ్కాడ్‌ సాయంతో బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement