రక్షాబంధన్‌: భార్య కూడా భర్తకు రక్ష కట్టవచ్చు!

Story Behind Raksha Bandhan  - Sakshi

రక్తసంబంధం ఉన్నా లేకున్నా...అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని పంచేది రాఖీ. అయితే రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు భార్య కూడా భర్తకు రాఖీ కట్టవచ్చట.  ఇంతకీ రాఖీ పౌర్ణమి వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఏఏ రాష్ట్రల్లో ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? తెలియాలంటే కింది వీడియోని వీక్షించండి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top