పోలీస్ స్టేషన్లో మహిళపై రేప్ | SHO arrested for raping woman in police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్లో మహిళపై రేప్

May 12 2016 11:53 AM | Updated on Sep 2 2018 3:51 PM

రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి మహిళను కిరాతకంగా రేప్ చేసిన ఘటన జమ్ముకశ్మీర్ లోని అఖ్ నూర్ సబ్ డివిజన్ లోనికౌర్ పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది.

శ్రీనగర్: రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారిపై ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన  ఘటన జమ్మూ,కశ్మీర్ లోని చోటుచేసుకుంది. అఖ్ నూర్ సబ్ డివిజన్ లోని కౌర్ పోలీసు స్టేషన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఇందుకు సాటి మహిళా పోలీసు సహకరించడం మరో దారుణం.  అత్యాచారం జరిగిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది.

తమ కూతురును 15 రోజుల క్రితం నిరేప్ చేసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వారం క్రితం ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కుతరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement