16న తెరుచుకోనున్నశబరిమల ఆలయం | Shabari temple open on November 16 | Sakshi
Sakshi News home page

16న తెరుచుకోనున్నశబరిమల ఆలయం

Nov 5 2014 11:22 AM | Updated on Sep 2 2017 3:55 PM

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

శబరిమల ఆలయం నవంబర్ 16 తేదిన తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

కేరళ: శబరిమల ఆలయం నవంబర్ 16 తేదిన తెరుచుకోనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మండల పూజను  41 రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27 తేదిన ఆలయం మూతపడుతుంది. మకర జ్యోతి కోసం తిరిగి డిసెంబర్ 30 తేదిన ఆలయం తెరుచుకుంటుంది అని నిర్వహకులు తెలిపారు.
 
అయ్యప్పమాల ధరించడంలో కొత్త నిబంధనల్ని రూపొందించారు. పదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా ఫోటో ఐడీ కార్డులు ధరించాలని తెలిపారు. యాభై ఏళ్లకు పైబడిన మహిళలు వయసు ధృవీకరణ పత్రం సమర్పించాలని నిర్వహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement