సానియాకు అభినందనల వెల్లువ | Sania Mirza World Number One: Outstanding Achievement, and Time for Hyderabadi to Be Showered with Praises | Sakshi
Sakshi News home page

సానియాకు అభినందనల వెల్లువ

Apr 13 2015 10:46 AM | Updated on Sep 3 2017 12:15 AM

సానియాకు అభినందనల వెల్లువ

సానియాకు అభినందనల వెల్లువ

సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకోవడంతో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ట్విట్టర్లో సానియాని అభినందించారు.

సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకోవడంతో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ట్విట్టర్లో సానియాని అభినందించారు. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ సొంతం చేసుకొన్నందుకు అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. యువతరానికి సానియా విజయాలు ఆదర్శం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనందిబెన్ పటేల్, దేబేంద్ర ఫడ్నవీస్, మమతాబెనర్జీ, సినీ ప్రముఖులు నాగార్జున, రవీనాటాండన్ సోనూసూద్, సుశాంత్, ఫరాన్ అక్తర్, ఫరాఖాన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సచిన్, లియాండర్ పేస్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు మరికొందరు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement