గోవాలో రష్యా యువతిపై దారుణం | Russian national alleges rape by guest-house owner in Goa | Sakshi
Sakshi News home page

గోవాలో రష్యా యువతిపై దారుణం

Apr 30 2016 9:02 AM | Updated on Jul 28 2018 8:53 PM

గోవాలో రష్యా యువతిపై దారుణం - Sakshi

గోవాలో రష్యా యువతిపై దారుణం

గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతిని గెస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు.

పనాజీ: గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతిని గెస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు. శుక్రవారం గెస్ట్ హౌస్లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పెర్నెమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని జేమ్స్ డిసౌజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement