ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు | Prime Minister Narendra Modi greets nation on Navratri | Sakshi
Sakshi News home page

ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు

Sep 21 2017 12:45 PM | Updated on Oct 20 2018 4:29 PM

ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు - Sakshi

ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. శరన్నవరాత్రిలోని తొలి రోజు శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారికి చెందిన వీడియో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు మణిపూర్‌ వాసులకు ‘మేరా చారేన్‌ హుబా’  పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement