రేపు ఢిల్లీకి చేరుకోనున్న తెలుగు యాత్రికులు | piligrims of telugu states will reach delhi on june 29 | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీకి చేరుకోనున్న తెలుగు యాత్రికులు

Jun 28 2015 7:27 PM | Updated on Aug 25 2018 7:26 PM

వరదలలో చిక్కుకుని బయటపడిన 168 తెలుగు యాత్రికులు ఈ రోజు జోషిమఠ్ నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు రిషికేష్ లోని టీటీడీ ఆశ్రమానికి చేరుకోనున్నారు.

ఉత్తరాఖండ్: వరదలలో చిక్కుకుని బయటపడిన 168 తెలుగు యాత్రికులు ఈ రోజు జోషిమఠ్ నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు రిషికేష్ లోని టీటీడీ ఆశ్రమానికి చేరుకోనున్నారు. టీటీడీ ఆశ్రమం నుంచి తెలుగు యాత్రికులు రేపు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా అక్కడ కొండ చరియలు విరిగిపడటం, వరదలు సంభవించి చార్ దామ్ కు వెళ్లిన తెలుగు యాత్రికులు ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement