ఎన్‌ఏటీ వర్క్‌షాప్ ప్రారంభం | NAT workshop for IIT students | Sakshi
Sakshi News home page

ఎన్‌ఏటీ వర్క్‌షాప్ ప్రారంభం

Feb 26 2016 8:59 AM | Updated on Sep 3 2017 6:29 PM

ఐఐటీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేషనల్ అథారిటీ టెస్ట్(ఎన్‌ఏటీ)పై అంతర్జాతీయ నిపుణుల సలహాలు,

న్యూఢిల్లీ: ఐఐటీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేషనల్ అథారిటీ టెస్ట్(ఎన్‌ఏటీ)పై అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ రెండురోజుల వర్క్‌షాప్ గురువారం ప్రారంభమైంది. తొలిరోజున నిపుణుల ప్రజెంటేషన్ జరిగింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అంతర్జాతీయ అనుభవాన్ని వాడుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement