‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’ | Narendra Modi, Amit Shah are terrorists | Sakshi
Sakshi News home page

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’

Feb 21 2017 2:23 AM | Updated on Aug 21 2018 9:33 PM

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’ - Sakshi

‘మోదీ, అమిత్‌ షా ఉగ్రవాదులు’

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు.

లక్నో: ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఉగ్రవాదులని ఎస్పీ నేత, యూపీ మంత్రి రాజేంద్ర చౌదరి వ్యాఖ్యానించారు. ‘వారిద్దరూ ఓట్ల కోసం యూపీలో భయాందోళనలు సృష్టించాలనుకుంటున్నారు.

మన ప్రజాస్వామ్యంలో భయాన్ని సృష్టిస్తున్నారు’ అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల్లో ఎస్పీ ఆందోళనకు అద్దం పడుతున్నాయని, ప్రధానిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని రాష్ట్ర ప్రజలు శిక్షిస్తారని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి ఓమ్‌ మాధుర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement