మ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దోడా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5గా నమోదైంది.
ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు. పాకిస్థాన్లోని నైరుతి ప్రాంతంలోనూ శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.