నేటి విశేషాలు..

Major Events On March 1st - Sakshi

జాతీయం :
నేడు కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన

మహారాష్ట్ర: నేడు నాందేడ్‌ జిల్లా బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తనున్న అధికారులు
0.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయనున్న మహారాష్ట్ర సర్కార్‌

తెలంగాణ :
నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేటీఆర్‌ పర్యటన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మార్చి 25 వరకు కొనసాగనున్న తెలంగాణ సమావేశాలు
8న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న హరీష్‌రావు

ఆంధ్రప్రదేశ్‌ :
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవారి దర్శనానికి 10గంటల సమయం

భాగ్యనగరంలో నేడు :
టాక్‌ ఆన్‌ కిడ్నీ డిసీజెస్‌ బై కె.భానుప్రసాద్‌ 
వేదిక– ఇందిరా ప్రియదర్శిని, నాంపల్లి 
సమయం– ఉదయం 8 గంటలకు 

భీమ్‌ – ప్లే బై మంచ్‌ థియేటర్‌ 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– రాత్రి 7 గంటలకు 

క్లాసికల్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ బై అన్వేష 
వేదిక– భారతీయ విద్యాభవన్‌,(కల్చరల్‌ వెన్యూ), గన్‌ఫౌండ్రీ 
సమయం– ఉదయం 10 గంటలకు 

బొబిన్‌ లేక్‌ వర్క్‌షాప్, ఆర్గానిక్‌ బజార్‌ 
వేదిక– లమాకాన్, బంజారాహిల్స్‌
సమయం– ఉదయం 10–30 గంటలకు 

స్టాండప్‌ కామిడీ 
వేదిక– అల్యన్స్‌ఫ్రాంచైజ్, బంజారాహిల్స్‌  
సమయం– సాయంత్రం 6–30 గంటలకు

వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్,సికింద్రాబాద్‌
ది స్పానిష్‌ క్లాసెస్, ఫ్లూట్‌ క్లాసెస్, క్రొచెట్‌ ఆండ్‌ ఎంబ్రైడరీ క్లాసెస్‌ 

ఫ్రీ యోగా క్లాసెస్, వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌ 
సమయం – ఉదయం 10 గంటలకు 

వీణ క్లాసెస్, పెయింటింగ్‌ క్లాసెస్,  
సమయం– మధ్యాహ్నం 1 గంటకు 

దిగోండ్‌ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 

వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌ విత్‌ షజీ 
వేదిక– బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

సిల్క్‌ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– అమర్‌ చిత్ర కథ లెర్నింగ్‌ సెంటర్, రోడ్‌ నం.79, జూబ్లీహిల్స్‌ 
సమయం– మధ్యాహ్నం 2–30కు 

గర్ల్‌ పవర్‌ – క్లాసికల్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌  
వేదిక– సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ ఆండ్‌ ట్రైనింగ్, మాదాపూర్‌ 
సమయం– సాయంత్రం 6–30 గంటలకు 

క్లాసికల్‌ మ్యూజిక్‌ రెక్టికల్‌  
వేదిక– కళాసాగరం హాల్, సికింద్రాబాద్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 

తాంజూర్‌ పెయింటింగ్‌ మాస్టర్‌ క్లాస్‌ బై నిషిత నాయుడు 
వేదిక– ఇన్నోవేషన్‌ హెచ్‌ క్యూ కోవర్కింగ్‌ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10–30 గంటలకు 

ట్రెండ్జ్‌ – డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం–  ఉదయం 9 గంటలకు

ఇంటర్నేషనల్‌ హోర్తి ఎక్స్‌ పో 
వేదిక – హైటెక్స్‌ 
సమయం – ఉదయం 9 గంటలకు 

క్వెస్ట్‌ 2020: డేటా సైన్స్, మిషన్‌ లెర్నింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక – జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కేసీహెచ్‌బీ 
సమయం – ఉదయం 10 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ డ్రగ్‌ డిస్కవరీ 
వేదిక– బిట్స్‌ పిలాని (హైదరాబాద్‌ క్యాంపస్‌ ), శామీర్‌పేట్‌  
సమయం– మధ్యాహ్నం 2–30 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నర్సింహ గౌడ్‌  
వేదిక – సాలర్‌జంగ్‌ మ్యూజియం 
సమయం – ఉదయం 10 గంటలకు 

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక – ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం – రాత్రి 7 గంటలకు 

చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక– రడిషన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు 

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం–మధ్యాహ్నం 12.30గంటలకు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top