నేటి ముఖ్యాంశాలు..

Major Events On 23rd March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: 

  • నేటి ఇంటర్మీడియెట్‌ పరీక్ష వాయిదా
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాలు మూసివేత

తెలంగాణ:

  తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్‌
   నేడు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
  నేటి నుంచి జరగాల్సిన పేపర్ వాల్యూయేషన్ కూడా వాయిదా
 మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్
 సింగరేణిలో లాక్‌డౌన్ ప్రభావం కనిపించడం లేదు
 సింగరేణిలో మాత్రం కొనసాగుతున్న విధులు
 నిన్న సెలవు రోజు కావడంతో జనతా కర్ఫ్యూ పాటించిన సింగరేణి
 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి.. బెల్లంపల్లి రీజియన్‌లలో భూగర్భగనులు..
 ఓపెన్‌కాస్ట్‌లలో కొనసాగుతున్న ఉత్పత్తి
 సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో..
 విధులకు హాజరైన ఉదయం షిష్ట్ కార్మికులు

జాతీయం

  • నేడు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం
  • ఫైనాన్స్‌ బిల్లు ఆమోదించిన తర్వాత వాయిదా పడే అవకాశం
  • నేటి నుంచి సుప్రీంకోర్టు రిజస్ట్రీ కార్యాలయాలు మూసివేత

 బిజినెస్‌

  • నేడు  యాథాతథంగా పనిచేయనున్న సెబీ​, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ

అంతర్జాతీయం: 

►  ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు
►  170 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌ 
►  ఇటలీలో 651 మంది మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top