కరుణ బౌలింగ్‌.. మునిమనవడి బ్యాటింగ్‌! | Karunanidhi Plays Cricket with Great Grandson | Sakshi
Sakshi News home page

కరుణ బౌలింగ్‌.. మునిమనవడి బ్యాటింగ్‌!

Mar 2 2018 2:52 AM | Updated on Mar 2 2018 9:29 AM

Karunanidhi Plays Cricket with Great Grandson - Sakshi

సాక్షి, చెన్నై: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన డీఎంకే అధినేత కరుణానిధి కోలుకుంటున్నారు. మునిమనవడితో క్రికెట్‌ ఆడుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందులో కరుణానిధి బౌలర్‌ అవతారం ఎత్తారు. రెండు రోజుల క్రితం కరుణానిధి కొడుకులో ఒకరైన ముక్కా తమిళరసు తన మనవడు ముగిలన్‌(2)తో గోపాలపురం వచ్చారు. దీంతో కుటుంబసభ్యులంతా కలసి కరుణానిధితో ఆనందాన్ని పంచుకుంటూ క్రికెట్‌ ఆడారు.  

Advertisement
 
Advertisement
Advertisement