ఇరాక్ కు భారత సైన్యమా? | Indian troops for Iraq? Won't speculate, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఇరాక్ కు భారత సైన్యమా?

Jun 24 2014 2:39 PM | Updated on Sep 2 2017 9:20 AM

ఇరాక్ కు భారత సైన్యమా?

ఇరాక్ కు భారత సైన్యమా?

ఇరాక్ లో సున్నీ, షియాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధ పోరును నియంత్రించడానికి భారత సేనల్ని పంపే అవకాశముందని వస్తున్న వార్తలను రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు.

న్యూఢిల్లీ: ఇరాక్ లో సున్నీ, షియాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధ పోరును నియంత్రించడానికి భారత సేనల్ని పంపే అవకాశముందని వస్తున్న వార్తలను రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. 
 
ఇరాక్ కు భారత సేనాలా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఊహించడం లేదు కూడా మంత్రి జైట్లీ మీడియాతో అన్నారు.
 
ఇరాక్ లో సున్నీ చొరబాటుదారుల దాడుల కారణంగా 120 మంది భారతీయులు చిక్కుకు పోయారని, ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement