Iraq: షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి! | Massive Fire At Iraq Shopping Mall | Sakshi
Sakshi News home page

Iraq: షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది మృతి!

Jul 17 2025 11:09 AM | Updated on Jul 17 2025 11:32 AM

Massive Fire At Iraq Shopping Mall

ఇరాక్‌లో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మృతి చెందారు. అల్-కుట్‌లోని ఓ​ సూపర్ మార్కెట్‌లో ఈ ఘటన జరిగిందని ఇరాక్‌ మీడియా పేర్కొంది. ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనం మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement