ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా | I did not criticise Islam in 'Lajja': Taslima Nasrin | Sakshi
Sakshi News home page

ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా

Sep 22 2014 4:00 PM | Updated on Sep 2 2017 1:48 PM

ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా

ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా

'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ అన్నారు.

న్యూఢిల్లీ: 'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ అన్నారు. గతంలో లజ్జ పుస్తకం వివాదస్పదమైన మారిన నేపథ్యంలో తస్లీమాపై ఫత్వా విధించిన సంగతి తెలిసిందే. తాను లజ్లలో ఇస్లాంను విమర్శించలేదని, దాంతో బంగ్లాదేశ్ లో ముస్లిం సాంప్రదాయవాదులు ఫత్వా జారీ చేశారని తస్లీం అన్నారు. 
 
ఇస్లాంను విమర్శించారనే అంశంలో వాస్తవం లేదన్నారు. ఓ నిరసనకు లజ్జ ప్రతిరూపం. హింసపై తాను నిరసన వ్యక్తం చేశా. ప్రాంతం పేరుతో హత్యలు చేయడం దారుణం అని తస్లీన్ అన్నారు. తాజాగా లజ్జను ఇంగీష్ లోకి అనువదించి..20వ ఎడిషన్ గా ప్రచురిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement