నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ | Honesty is not holding the monopoly of judges: CJI | Sakshi
Sakshi News home page

నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ

Dec 12 2015 3:01 AM | Updated on Sep 3 2017 1:50 PM

నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ

నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ

నిజాయితీ అనేది కేవలం జడ్జీల గుత్తసొత్తు కాదని.. వ్యవస్థలో వారే మాత్రమే నిజాయితీపరులని, మిగతావారంతా

న్యూఢిల్లీ: నిజాయితీ అనేది కేవలం జడ్జీల గుత్తసొత్తు కాదని.. వ్యవస్థలో వారే మాత్రమే నిజాయితీపరులని, మిగతావారంతా అనుమానితమని తాము చెప్పమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ పేర్కొన్నారు. ‘ప్రపంచీకరణ శకంలో మధ్యవర్తిత్వం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఢిల్లీలో సీజేఐ ప్రారంభించి ప్రసంగించారు. మధ్యవర్తులకు నిష్కళంకమైన నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement