చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్‌ | High alert in Chennai Airport | Sakshi
Sakshi News home page

చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్‌

Mar 19 2018 8:04 AM | Updated on Mar 19 2018 8:04 AM

High alert in Chennai Airport - Sakshi

సాక్షి, చెన్నై : సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో  బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.  ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement