సిమ్లాను ముంచెత్తిన మంచు | Sakshi
Sakshi News home page

సిమ్లాను ముంచెత్తిన మంచు

Published Sun, May 12 2019 5:10 AM

Hail stroms in himachal pradesh in sihmla - Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాను మంచు ముంచెత్తింది. మరోవైపు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, వడగండ్ల వానతో శనివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కుఫ్రి, మషోబ్రా, ధల్లి ప్రాంతాల్లో వడగండ్లు పడగా, సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ, ఫగు, సంగ్లా, రాజ్‌గఢ్, సంధోల్‌లలో తేలికపాటి వాన కురిసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయని పేర్కొంది. ఉనాలో అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా, లాహౌల్, స్పిటి గిరిజన జిల్లాల్లో అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.  

పేరుకుపోయిన మంచు, వర్షం కురుస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement
 
Advertisement