‘అసంఘటిత’లోనూ ప్రసూతి ప్రయోజనాలు! | Govt mulling over maternity benefit scheme for unorganised sector | Sakshi
Sakshi News home page

‘అసంఘటిత’లోనూ ప్రసూతి ప్రయోజనాలు!

Aug 16 2016 8:12 PM | Updated on Sep 4 2017 9:31 AM

ప్రసూతి ప్రయోజనాల పథకం అసంఘటిత రంగ ఉద్యోగులకు వర్తించేలా ఈపీఎఫ్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు లేబర్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రసూతి ప్రయోజనాల పథకం అసంఘటిత రంగ ఉద్యోగులకు వర్తించేలా ఈపీఎఫ్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు లేబర్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ తెలిపారు. వారికి ఆరు నెలలు వేతనంతో కూడిన సెలవు ఇచ్చే పరిస్థితి లేనందున వారు ఈపీఎఫ్, ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో దాచుకున్న డబ్బుకు సమాన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement