‘లవ్లీ’ వర్సిటీ విద్యార్థులకు మంచి ప్యాకేజ్ | good package for lovely university students | Sakshi
Sakshi News home page

‘లవ్లీ’ వర్సిటీ విద్యార్థులకు మంచి ప్యాకేజ్

Feb 4 2015 3:10 AM | Updated on Sep 2 2017 8:44 PM

లవ్లీ ప్రొఫెషనల్ యూనివ ర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థుల్ని రూ. 4.67 లక్షల వార్షిక వేతనానికి ప్రముఖ ఏషియన్ పెయింట్స్ సంస్థ టెరిటోరియల్ సేల్స్ ఆఫీసర్లుగా ఎంపిక చేసింది.

 జలంధర్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివ ర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థుల్ని రూ. 4.67 లక్షల వార్షిక వేతనానికి ప్రముఖ ఏషియన్ పెయింట్స్ సంస్థ టెరిటోరియల్ సేల్స్ ఆఫీసర్లుగా ఎంపిక చేసింది. ఎంపికైన విద్యార్థులు 2015 జూన్‌లోగా విధుల్లో చేరతారు. వర్సిటీ డెరైక్టర్ జనరల్ హెచ్‌ఆర్ సింఘాల్ ఎంపికైన విద్యార్థుల్ని మంగళవారం అభినందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement