త్రుటిలో తప్పించుకున్న జంపన్న | Escaped occupied jampanna | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పించుకున్న జంపన్న

Dec 18 2014 5:55 AM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న(జింగు నర్సింహా రెడ్డి) కొద్దిలో తప్పించుకున్నాడు.

ఒడిశా: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు జంపన్న(జింగు నర్సింహా రెడ్డి) కొద్దిలో తప్పించుకున్నాడు. ఒడిశా కలహండి జిల్లాలోని రిజర్వు ఫారెస్టులో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా  జంపన్న త్రుటిలో తప్పించుకున్నట్లు ఐజీ యశ్వంత్‌కుమార మెహతా తెలిపారు. నర్సింహారెడ్డితోపాటు కీలక సభ్యులు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు గత రాత్రి కూంబింగ్ ముమ్మరం చేశారు. జంపన్నపై రూ.25లక్షల రివార్డు ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement