అండమాన్ నికోబార్లో స్వల్ప భూకంపం | Earth quake hits Andaman nikobar ilands | Sakshi
Sakshi News home page

అండమాన్ నికోబార్లో స్వల్ప భూకంపం

Sep 15 2014 1:28 PM | Updated on Jun 1 2018 9:35 PM

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది.

న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. రెక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.6 గా  నమోదైంది. నికోబార్ దీవుల్లోని మోహిన్‌కు 216 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement