టిబెట్‌లో ఈ రోజు గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:33 గంటల ప్రాంతంలో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకటించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఫ్రాన్స్‌ని వణికిస్తున్న వైరస్


