తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | decrease in petrol and diesel prices | Sakshi
Sakshi News home page

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Apr 15 2015 5:52 PM | Updated on Sep 3 2017 12:20 AM

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై 1.30 పైసలు తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒక లీటరు పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై రూ. 1.30 పైసలు తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది. అంతర్జాతీయ ముడిచమురు లావాదేవీల్లో చోటుచేసుకున్న పరిణామాలే ధరల తగ్గుదలకు కారణమని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement