నోట్ల రద్దు పిటిషన్‌పై నేడు విచారణ | Court hearing on Demonitization Today | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

Dec 8 2016 8:44 AM | Updated on Sep 27 2018 9:08 PM

నోట్ల రద్దు పిటిషన్‌పై నేడు విచారణ - Sakshi

నోట్ల రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

నోట్ల రద్దు నిర్ణయంతో జనం పడుతున్న కష్టాలపై దాఖలైన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించనుంది.

హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయంతో జనం పడుతున్న కష్టాలపై దాఖలైన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ దీనిపై కౌంటర్ దాఖలు చేయనున్నాయి. సర్కారు తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement