పాత కక్ష్యలతో కానిస్టేబుల్ కాల్చివేత | constable killed by firing | Sakshi
Sakshi News home page

పాత కక్ష్యలతో కానిస్టేబుల్ కాల్చివేత

Sep 3 2013 9:18 PM | Updated on Mar 19 2019 5:52 PM

బాగ్‌పత్ జిల్లాలో పాత కక్ష్యలతో ఓ కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

లక్నో: బాగ్‌పత్ జిల్లాలో పాత కక్ష్యలతో ఓ కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఘజియాబాద్ నగర ఎస్‌పీ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిషన్ సింగ్ (58) బాదౌత్ ప్రాంతలోని బవ్లీ రోడ్డు మలువు వద్ద బండి ఆపిన సమయంలో కొందరు వ్యక్తులు  తీవ్రగాయాలైన కిషన్ ఘటనాస్థలి వద్ద మరణించాడు. పోలీసులు కేసు నమోదు ేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

రెండేళ్ల క్రితం జరిగిన హప్పు హత్య కేసులో కిషన్ కుమారుడి పేరు తెర మీదకు వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హప్పు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement