లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ | Budget 2015: Highlights of Finance Minister Arun Jaitley's Speech | Sakshi
Sakshi News home page

లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

Feb 28 2015 11:05 AM | Updated on Mar 9 2019 3:59 PM

లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ - Sakshi

లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement