పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం | bomb removed in mainpuri passenger train in utterpradesh | Sakshi
Sakshi News home page

పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం

Oct 3 2015 9:48 PM | Updated on Sep 3 2017 10:23 AM

పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం

పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం

ఉత్తరప్రదేశ్లో ఓ పాసింజర్ ట్రైన్లో బాంబు ఉండటం కలకలం సృష్టించింది.

ఫరుక్కాబాద్: ఉత్తరప్రదేశ్లో ఓ పాసింజర్ ట్రైన్లో బాంబు ఉండటం కలకలం సృష్టించింది. యూపీలోని ఫరుక్కాబాద్లో మెయిన్పురి పాసింజర్ ట్రైన్లో బాంబు ఉందని పోలీసులు గుర్తించారు. ట్రైన్ బయలుదేరడానికి 20 నిమిషాల ముందు సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే వారు ట్రైన్లో పెట్టిన బాంబును తొలిగించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement