రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ | Bollywood actress Rekha makes appearance in Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ

Aug 13 2014 1:57 AM | Updated on Apr 3 2019 6:23 PM

రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ - Sakshi

రాజ్యసభ సమావేశాలకు హాజరైన నటి రేఖ

రాజ్యసభకు నామినేటై రెండేళ్లవుతున్నా ఏడుసార్లే సమావేశాలకు హాజరైనందుకు విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రేఖ మంగళవారం సభ సమావేశాలకు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: రాజ్యసభకు నామినేటై రెండేళ్లవుతున్నా ఏడుసార్లే సమావేశాలకు హాజరైనందుకు విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రేఖ మంగళవారం సభ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. దీంతో వారికి ఆమె నమస్కారం చేసుకుంటూ లోనికి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement