బజాజ్ సూపర్ స్పోర్ట్స్ కెటిఎం విడుదల | Bajaj Auto launches two supersport KTM bikes | Sakshi
Sakshi News home page

బజాజ్ సూపర్ స్పోర్ట్స్ కెటిఎం విడుదల

Sep 10 2014 9:58 AM | Updated on Sep 2 2017 1:10 PM

బజాజ్ సూపర్ స్పోర్ట్స్ కెటిఎం విడుదల

బజాజ్ సూపర్ స్పోర్ట్స్ కెటిఎం విడుదల

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సూపర్‌ స్పోర్ట్స్ కెటిఎం బైకులను రెండు మోడల్స్లో విడుదల చేసింది.

హైదరాబాద్: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సూపర్‌  స్పోర్ట్స్ కెటిఎం బైకులను రెండు మోడల్స్లో  విడుదల చేసింది. స్కూటర్ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టే ఆలోచనలేని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బ్రాండ్‌గానే కొనసాగాలని నిశ్చయించుకున్న నేపధ్యంలో ఈ రెండిని విడుదల చేసింది.

నిన్న పూనేలో విడుదల చేసిన ఈ కెటిఎం బైకులు దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్లలో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి. కెటిఎం ఆర్సి 390 ధర రెండు లక్షల 5వేల రూపాయలు కాగా, కిటిఎం ఆర్సి 200 ధర లక్షా 60 వేల రూపాయలు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement