బజాజ్ సూపర్ స్పోర్ట్స్ కెటిఎం విడుదల
హైదరాబాద్: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సూపర్ స్పోర్ట్స్ కెటిఎం బైకులను రెండు మోడల్స్‌లో విడుదల చేసింది. స్కూటర్ మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టే ఆలోచనలేని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బ్రాండ్‌గానే కొనసాగాలని నిశ్చయించుకున్న నేపధ్యంలో ఈ రెండిని విడుదల చేసింది.
నిన్న పూనేలో విడుదల చేసిన ఈ కెటిఎం బైకులు దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి. కెటిఎం ఆర్సి 390 ధర రెండు లక్షల 5వేల రూపాయలు కాగా, కిటిఎం ఆర్సి 200 ధర లక్షా 60 వేల రూపాయలు.
**