బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు: మమత | Avakasallevu BJP coming to power: Mamata | Sakshi
Sakshi News home page

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు: మమత

Mar 19 2014 3:34 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు: మమత - Sakshi

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు: మమత

ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని కావడం, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తోసిపుచ్చారు.

 పైలాన్: ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని కావడం, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తోసిపుచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడ స్థానాలు బీజేపీకి రావడం అంత తేలికేమీ కాదన్నారు.


దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పైలాన్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను ఏడు సార్లు ఎంపీగా ఉన్నానని, రాజకీయాల గురించి తనకు బాగా తెలుసని, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement