ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రత దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అందుకోసం ఉన్నతాధికారులు మరింత మంది భద్రత దళాలను రంగంలోకి దింపారు. కూంబింగ్ కొనసాగుతుంది.