వాయిదా పడిన జీశాట్‌–11 ప్రయోగం

Arianespace cancels Ariane 5 launch over ISRO satellite issue - Sakshi

బెంగళూరు: సమాచార ఉపగ్రహం జీశాట్‌–11 ప్రయోగం వాయిదా పడింది. మే 25న ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రయోగాన్ని వాయిదా వేశామనీ, అంతరిక్షంలోకి ఎప్పుడు పంపుతామో త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో డైరెక్టర్‌ కె.శివన్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top