అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ | APJAbdulKalam's statue unveiled by Union ministers Venkaiah Naidu and Manohar Parrikar in Rameshwaram | Sakshi
Sakshi News home page

అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ

Jul 27 2016 9:18 AM | Updated on Oct 30 2018 7:45 PM

అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ - Sakshi

అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బుధవారమిక్కడ ఆవిష్కరించారు.

రామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బుధవారమిక్కడ ఆవిష్కరించారు. అలాగే రామేశ్వరంలో ఆయన పేరిట నిర్మించే స్మారక కేంద్రానికి వారు శంకుస్థాపన చేశారు.  కలాం స్మారక చిహ్నంగా  ఓ లైబ్రరీని, మ్యూజియంను సైతం నిర్మించనున్న విషయం తెలిసిందే. మరోవైపు కలాంకు దేశప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయనను భౌతికంగా కోల్పోయినా, కలాంను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆమె అన్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement