నటి మనోరమకు అస్వస్థత | Actress Manorama sickness | Sakshi
Sakshi News home page

నటి మనోరమకు అస్వస్థత

Apr 1 2014 1:53 AM | Updated on Sep 2 2017 5:24 AM

నటి మనోరమకు అస్వస్థత

నటి మనోరమకు అస్వస్థత

ప్రముఖ తమిళ నటి మనోరమ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మనోరమకు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు.

చెన్నై: ప్రముఖ తమిళ నటి మనోరమ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మనోరమకు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు.

మనోరమ గుండెపోటుకు గురై ఉండవచ్చని భావిస్తున్న వైద్యులు.. ఆమెకు యాంజియోప్లాస్టీ చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించారని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement