నేడు ‘పెన్సిల్‌’ పోర్టల్‌ ఆవిష్కరణ | Today the 'pencil' portal innovation | Sakshi
Sakshi News home page

నేడు ‘పెన్సిల్‌’ పోర్టల్‌ ఆవిష్కరణ

Sep 26 2017 4:23 AM | Updated on Sep 26 2017 4:23 AM

Today the 'pencil' portal innovation

న్యూఢిల్లీ: జాతీయ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పెన్సిల్‌ (ప్లాట్‌ఫాం ఫర్‌ ఎఫెక్టివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఫర్‌ నో చైల్డ్‌ లేబర్‌) వెబ్‌ పోర్టల్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్‌ మంగళవారం ఆవిష్కరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement