దేశంలో 889 ప్రైవేటు టీవీ చానెళ్లు | 889 private TV channels in the india | Sakshi
Sakshi News home page

దేశంలో 889 ప్రైవేటు టీవీ చానెళ్లు

Aug 15 2016 3:15 AM | Updated on Sep 4 2017 9:17 AM

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 889 ప్రైవేటు టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 889 ప్రైవేటు టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జూలై వరకు 149 ఛానెళ్ల లెసైన్సులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ రద్దుచేసింది. 399 వార్తా చానెళ్లు. 768 ప్రైవేటు టీవీ చానెళ్లు అప్‌లింక్, డౌన్‌లింక్ అనుమతులు పొందాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement