మహల్‌లో ఏం జరిగింది? | what has happened in Santabay Mahal ? | Sakshi
Sakshi News home page

మహల్‌లో ఏం జరిగింది?

Dec 19 2016 12:07 AM | Updated on Sep 4 2017 11:03 PM

మహల్‌లో ఏం జరిగింది?

మహల్‌లో ఏం జరిగింది?

మున్నా, బిందు అశ్విని, ఉమ ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్‌ కన్నా దర్శకత్వంలో సుధీర్‌ గుండెపూడి శివ నిర్మిస్తున్న హారర్‌ మూవీ ‘శాంతాబాయ్‌’.

మున్నా, బిందు అశ్విని, ఉమ ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్‌ కన్నా దర్శకత్వంలో సుధీర్‌ గుండెపూడి శివ నిర్మిస్తున్న హారర్‌ మూవీ ‘శాంతాబాయ్‌’. ప్రచార చిత్రా లను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. శాంతాబాయ్‌ మహల్‌లో ఏం జరిగింది? అన్నది సస్పెన్స్‌’’ అన్నారు. ‘‘శాంతాబాయ్‌ అనే అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రకథ తయారు చేశా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి సుహాన, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వెంకట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement